Comedian Gautam Raju son entered into Tollywood with Krishna Rao Super Market. This movie is directed by P Srinath. Senior actors Tanikelly Bharani, Jeeva, Gautam Raju are the cast. Many actors attended for this movie opening and blessed the Hero Krishna.
#krishnaraosupermarketteaser
#victoryvenkatesh
#rajaravindra
#gautamraju
#krishna
#tanikellabharani
#tollywood
ప్రముఖ కమెడియన్ గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా బిజేఆర్ సమర్పణలో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మిస్తోన్న చిత్రం కృష్ణారావ్ సూపర్ మార్కెట్. శ్రీనాథ్ పులకురం దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఎల్సా ఘోష్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజగా ఈ చిత్ర టీజర్ ని నటుడు విక్టరీ వెంకటేష్ వీక్షించి,చిత్ర యూనిట్ ని ప్రశంసించారు.